Tips For Wearing Chokers During Durga Puja : సంప్రదాయ దుస్తులపై చోకర్లు : దసరా స్పెషల్ | Oneindia

2017-09-25 8

Have a look at how chokers can look best with Western attires this Durga Puja.
ఒకవేళ మీరు మీ వెస్ట్రన్ బట్టలపై సాంప్రదాయ చోకర్ వేసుకోవాలని భావిస్తే మీకు ఏ చోకర్ ను వాడాలో తెలియకపోతే ఆందోళన అక్కర్లేదు .డ్రెస్సులు పై పెద్ద మెడ ఉన్న టాప్ లపై కుందన్ లేదా ముత్యాలు పొదిగిన సాంప్రదాయ చోకర్లు బావుంటాయి.అవి మీ లుక్ ను అద్భుతంగా మార్చేస్తాయి